Sunday, 13 January 2019

Motivation series 1



జీవితం its not a single chapter and its not in a single line ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం ఎంతో కష్టం అది నాదయినా మీదయినా
I WILL SAY ONE THING




 ఫెయిల్యూర్ లేని లైఫ్ అనేది BORE కొడుతుంది ఎందుకంటే ఉదాహరణకు మీరు 1ST క్లాస్ నుండి 10TH క్లాస్ వరకు ఎప్పుడు క్లాస్ లో ఫస్ట్ వచ్చేవారు BUT ఇంటర్ లో మీరు ఫెయిల్ అయ్యారు అనుకోండి మీ STAMINA మీకు తెలుస్తుంది అప్పటివరకు గెలుపు అలవాటు అయినా ఆ రోజు నుంచి గెలుపు మౌంట్ ఎవరెస్టు లా కనపడుతుంది మీరు అప్పుడు ఆ ఎవరెస్టు దగ్గర మొక్కల వుంటారు . అదే జీవితం ఎప్పుడు అన్ని దగ్గర ఉన్నట్టుంటాయి కానీ ఏవి ఉండవు ఆ రోజు నుండి మీ లో కసి పెరిగి చదువుతారు . OK ఇప్పుడు చదివిశారు RESULTS వచ్చేసాయి ఇంటర్ అయ్యిపోయింది . ఒక్క విషయం ఏంటంటే చాలా మంది అంటూ ఉంటారు MONEY IS VALUABLE అని ఇది చాలా తప్పు ఎందుకంటే FAILURE IS MOST VALUABLE ఇది నిజం ఎందుకంటే ఒక్క ఫెయిల్యూర్ can change your life .పయిన చెప్పినట్టు మీరు పాసయ్యాక ఒక్క సారి గతం గుర్తుతెచ్చుకుంటే మీకు అప్పుడు మీ కాలేజ్ లైఫ్ enjoyment కనబడదు ఫస్ట్ మీ exam ఫెయిల్యూర్ తరవాత మీ exam సక్సెస్ ఆ తరువాతే మీ enjoyment కనబడుతుంది ఇప్పుడయిన అర్ధం అయ్యిందా ఫెయిల్యూర్ ఎంత గొప్పదో.
[ ] ఇంకో విషయం చెప్పాలి ఈ రోజు అదేంటంటే జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక గోల్ అయితే ఉండాలి గోల్ లేని జీవితం ఎలా ఉంటుందో ఒక example చెప్తాను వినండి

 ఒక పరుగుపందెంలో ఇద్దరు పరిగెడతున్నారు ఒక్కరేమో ఎలాగయినా పరుగు పందెంలో చివరి దాకా వెళ్లి గెలవాలి అనుకోని పరుగుపందెంలో కి దిగాడు ఇంకొకడు వీడు పరుగు పందెంలో దిగాడు అని వీడు దిగాడు but ఈ సెకండ్ వాడికి పరుగు పందెం ఎలా జరుగుతుందో కూడా తెలీదు . సరే రేస్ స్టార్ట్ అయ్యింది ఇద్దరు పరిగెత్తడం స్టార్ట్ చేశారు అయితే ఫస్ట్ వాడికి గెలవాలని కోరిక అదే వాడి గోల్ ఇక 2nd వాడికి ఎం చెయ్యాలో తేలిక పరిగెత్తడం సగం లొనే ఆపేసాడు అలాగే జీవితం లో కూడా మీకు ఏదీ ఇష్టమో అదే చదవండి అదే జాబ్ చెయ్యండి అంతే తప్ప మా ఊరి అందరూ డిగ్రీ చేశారు నేను డిగ్రీ చేస్తాను అని మాత్రం అనుకోకండి. మీకు నచ్చింది చెయ్యండి మీ గోల్ సాధించండి ఒకటేంటంటే మీకు గోల్ ఉంటే గోల్ కోసం పనిచేస్తారు అదే మీకు గోల్ లేకపోతే గోల్ ఉన్నోడి కింద పనిచేస్తారు
[ ] మీ గోల్ అన్ని కష్టపడి నెరవేర్చు కుంటారు అని ఆసిస్తూ ..
[ ] *ఆసిస్తూ ఓడిపోయిన వాళ్ళు వుంటారు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయిన వారు ఉండరు *

మళ్ళీ కలుద్దాం.